కన్నుల పండుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

కన్నుల పండుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
కన్నుల పండుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జానంపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ప్రతి నెల శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా,ఆషాడ మాసం పాడ్యమి గురువారము
రోజున వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం అంగర వంగ వైభవంగా నిర్వహించిన వేద బ్రాహ్మణోత్తములు,స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న పాలది విజయనిర్మల శివకుమార్, జ్యోతి గంగాధర్, భాగ్యరేఖ భూపాల్ రెడ్డి, సుమతి సురేందర్ రెడ్డి దంపతులు.. కల్యాణ మహోత్సవంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, పుర ప్రముఖులు సాయిశ్వర్ రెడ్డి,బార్ కౌన్సిల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, 16వ వార్డ్ కౌన్సిలర్ఒగ్గు జయలక్ష్మి కిషోర్,రాంభూపాల్,బాలరాజ్,కల్వ సతీష్, ప్రవీణ్, వందలాది సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాంతం శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి,పల్లకి సేవలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.