ఈరోజు సాయంత్రం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర గల వాటర్ లాగింగ్ పాయింట్ ను మన ఎల్బీనగర్ డిసిపి శ్రీమతి అనురాధ గారు సందర్శించడం జరిగింది. వర్షాలు ఎక్కువగా కురువవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వాటర్ లాగింగ్ పాయింట్లను సందర్శించి ట్రాఫిక్ మరియు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవడం గురించి సూచనలు చేయడం జరిగింది
NEWS