హైదరాబాద్ (జూన్ 17)
జర్నలిస్ట్ డైరీ.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా సేవాదళ్ కార్యదర్శి లిక్కి వెంకట్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా లిక్కి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, వి. హనుమంతరావు ప్రజా సేవ, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వి. హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సేవాదళ్ ప్రధాన కార్యదర్శి లిక్కి వెంకట్ రెడ్డి