నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ

నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ
నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ

కొందూర్గు మండలం ముట్ పూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి మాదవికృష్ణయ్య నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపిపి రాజేష్ పటేల్,మాజీ జడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ, సర్పంచులు అనుషారవీందర్ రెడ్డి,శ్వేతా శివకుమార్ రెడ్డి, మాజీ సర్పంచులు,నరసింహారెడ్డి గోపాల్ నాయక్,ఉపసర్పంచ్ హలీం భాయ్,మాజీ ఉపసర్పంచ్ యాదయ్య గౌడ్,కొందుర్గు మండల బీఆర్ఎస్ నాయకులు మరియు ముట్ పూర్ గ్రామ బీఆర్ఎస్ యువ నాయకులు వేణు,సందీప్,శ్రీకాంత్ గౌడ్,గొల్ల యాదయ్య,డీలర్ రాంచేంద్రారెడ్డి,వార్డు సభ్యులు కావలి రాజు,కావలి మల్లేష్,
శ్రీను శేఖర్ తదితరులు పాల్గొన్నారు.