సాయినగర్ కాలనీ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ ఈటల

సాయినగర్ కాలనీ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ ఈటల సాయినగర్ కాలనీ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ ఈటల
సాయినగర్ కాలనీ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ ఈటల

నాగోలు: సాయినగర్ కాలనీలో శ్రీ మైసమ్మ-పోచమ్మ దేవాలయంలో ఆదివారం చైర్మన్ సిద్దల ఐలయ్య ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈబోనాల ఉత్సవాలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్బీనగర్ ఇంచార్జ్ సామ రంగారెడ్డి, నాగోలు మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ కాలనీ వాసులు భాస్కర్రెడ్డి, ఉమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.