చేవెళ్ల నియోజవర్గ కేంద్రంలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ నెళికటి సత్యం. ఈ కార్యక్రమం 17 నుంచి 21 వరకు జరుగుతుంది ఈ ప్రజా చైతన్య యాత్రలో సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజి రవీంద్ర చారి పై కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగరావు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ప్రభు లింగం మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవీ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
చేవెళ్ల నుంచి ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర.